నిజామాబాద్ A9 న్యూస్:         

నిజామాబాద్ జిల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్

పరిధిలో స్నూకర్స్ స్థావరంపై టాస్క్ ఫోర్స్

సర్కిల్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ అద్వర్యంలో

బోధన్ రోడ్డు ప్రాంతంలో గల మాలపల్లి లో

స్నూకర్స్ స్థావరంపై ఆదివారం దాడి చేయడం

జరిగింది. ఈ దాడిలో 20 మందిని అదుపులోకి

తీసుకున్నట్టు వన్ టౌన్ పోలీసులు తెలిపారు.

విరివద్ద 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు

అజయ్ కుమార్ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *