జీవన్ రెడ్డి మాల్ ను క్షేత్రస్థాయిలో పాఠశాల విద్యార్థులు సందర్శించారు
నిజామాబాద్ A9 న్యూస్: https://youtu.be/whJ0oC82vpQ?si=cCCMAwcTO0DZtyFs ఆర్మూర్ పట్టణంలో గల జీవన్ రెడ్డి మాల్ ను క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ఆర్మూర్ యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు సందర్శించడం జరిగింది. షాపింగ్ మాల్ లో ఏ రకమైన వస్తువులు…