Category: ఆర్మూర్

ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువతి ప్రవళిక కు ఆత్మకు శాంతి కలగాలని కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు

నిజామాబాద్ A9 న్యూస్: ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువతి ప్రవళిక కు ఆత్మకు శాంతి కలగాలని మరియు న్యాయం జరగాలని కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్బంగా నాయకులు వినయ్ రెడ్డి మాట్లాడుతు ప్రవళికది ఆత్మహత్య కాదు అది…

నిరుద్యోగుల హత్యలు ప్రభుత్వ హత్యలే!

నిజామాబాద్ A9 న్యూస్: నిరుద్యోగుల హత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి దాసు అన్నారు. నియామకాలు నీళ్లు నిధుల పేరుతో తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు ఊపిరి పోసి జీవితాలను ప్రాణాలను బలిదానం…

అత్యాచారం చేసిన ఏఆర్ కానిస్టేబుల్ నీ అరెస్ట్

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ లో వివాహిత మహిళను అత్యాచారం చేసిన ఏఆర్ కానిస్టేబుల్ నటరాజ్ ను పోలీసులు అదుపులో తీసుకున్నట్లు శనివారం తెలిసింది. వివాహిత మహిళపై అత్యాచారం బాల్కొండ నియోజకవర్గం లోని వేల్పూర్ మండల కేంద్రానికి…

వివాహిత మహిళపై ఏఆర్ కానిస్టేబుల్ అత్యాచారం

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల పెర్కిట్‌లో వివాహిత మహిళపై ఏఆర్ కానిస్టేబుల్ నటరాజ్ అత్యాచారం చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన…

ప్రజా వ్యతిరేక పాలకవర్గ పార్టీలను నిలదీయండి..!

నిజామాబాద్ A9 న్యూస్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పాలకులను నిలదీయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆర్మూర్ పట్టణములు ఐఎఫ్టియు ఆఫీసులో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. నరేంద్ర మోడీ…

బీఈడీ కళాశాల ఫై చర్యలు తీసుకోవాలి టీజీవిపి డిమాండ్

నిజామాబాద్ A9 న్యూస్: తెలంగాణ విద్యార్థి పరిషద్ ఆధ్వర్యంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నా రాఘవేంద్ర బిఈడి కలశాల పై చర్యలు తీసుకోవాలని హా కళాశాల గుర్తింపును రద్దు చేయాలని తెలంగాణ యూనివర్సిటీ వీసీ.రెజిస్టర్ యాదగిరి నగర అధ్యక్షుడు అఖిల్ వినతి…

మంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృయోగం

నిజామాబాద్ A9 న్యూస్: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి వేముల మంజులమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆమె చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు తెలిసింది. రేపు వేల్పూర్ తన స్వగ్రమంలో మంజులమ్మ అంత్యక్రియలు…

పివిఆర్ భవన్ లో ఘనంగా పిసి భోజన్న జయంతి

నిజామాబాద్ A9 న్యూస్: పివిఆర్ భవన్ లో ఘనంగా పిసి భోజన్న జయంతి స్వర్గీయ పిసి భోజన్న జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని పివిఆర్ భవన్ నందు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం…

డైనమిక్ కాంగ్రెస్ లీడర్ పిసి భోజన్న జయంతి

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని కాంగ్రెస్ లీడర్ పిసి భోజన్న జయంతి సందర్భంగా వారి ఇంటిలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గోర్ధ రాజేందర్ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యంగా…

క్షత్రియ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని చేపూర్ గ్రామంలో క్షత్రియ పాఠశాలలో గురువారం బతుకమ్మ సంబరాలను, మరియు రావణ సంహర కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమాన్ని క్షత్రియ విద్యా సంస్థల వైస్ చైర్మన్ ఆల్జాపూర్ లక్ష్మీనారాయణ, జ్యోతి ప్రజ్వలన…