నిజామాబాద్ A9 న్యూస్:
తెలంగాణ విద్యార్థి పరిషద్ ఆధ్వర్యంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నా రాఘవేంద్ర బిఈడి కలశాల పై చర్యలు తీసుకోవాలని హా కళాశాల గుర్తింపును రద్దు చేయాలని తెలంగాణ యూనివర్సిటీ వీసీ.రెజిస్టర్ యాదగిరి నగర అధ్యక్షుడు అఖిల్ వినతి పత్రం అందజేశారు. ఈ సంధర్బంగా నగర అధ్యక్షుడు అఖిల్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్లో గల రఘువెంద్ర బిఈడి కళాశాల విద్యార్థుల వద్ద అధిక పరీక్ష ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను ఇబందులకు
గురిచేస్తూ సెమిస్టర్ ఫీజు 1440/-రూపాయలు విద్యార్థులు చలించల్సి ఉండగా ఒక్కొకరివధ నుండి 2500/-రూపాయలు వసూలు చేస్తూ విద్యార్థులను ఇబందులకు గురిచేస్తున్నారు. డెవలప్మెంట్ ఫీజులు అటెండెన్స్ ఫీజులు పేరుతో విద్యార్థుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని హా కళాశాల్లో కనీస అధ్యాపకులు లేరు మౌలిక సదుపాయాలు గానీ వసతులు గానీ లేకుండా కళాశాల నడిపిస్తున్నారు అని రాఘవేంద్ర కళాశాల ఫై చర్యలు తీసుకోనీ హా కళాశాల గుర్తింపును రద్దు చేయాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్, సుజిత్, సొహెల్ అధీబ్ తదితరులు పాల్గొన్నారు.