Category: ఆర్మూర్

బాలికల వసతి గృహంలో విద్యార్థినుల మధ్య ఘర్షణ

నిజామాబాద్ A9 న్యూస్: https://youtu.be/hJfqomCSCBM?si=8P1SyIjCCnQ39q4O హాస్టల్ వసతి గృహంలో రాత్రి పదిన్నర సమయంలో నిద్రించే సమయంలో స్థలం వివాదం ఘర్షణకు దారి తీసింది. గర్ల్స్ హైస్కూల్లో చదువుకుంటున్న రుక్మిణి అదే తరగతికి చెందిన మన్మిత మధ్య గొడవ ఘర్షణకు దారి తీసింది…

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభం

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 5లక్షల రూపాయల నుంచి 10లక్షల రూపాయలు పెంపు పథకం నీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స…

సప్త హారతి గిరి ప్రదక్షణ ను విజయవంతం చేయాలి..!

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్దేశ్వర స్వామి ఆలయం సిద్దుల గుట్టపై నుండి సోమవారం రోజున సప్త హారతి గిరి ప్రదక్షణ నిర్వహిస్తున్నట్లు నవనాథ సిద్దేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ కమిటీ…

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్రమాలను ఒక్కొక్కటి బయటపెడతాం…..

నిజామాబాద్ A9 న్యూస్: *ఖబర్దార్ జీవన్ రెడ్డి … *నీ పతనం మొదలైంది … *ఆర్టీసీకి ఏడు కోట్లు బాకీ ఉన్నావు … *కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే నీ మాల్ కు కరెంటు తీసేశారు … *మాజీ ఎమ్మెల్యే జీవన్…

గత ప్రభుత్వ పాలనలో మహిళలకు అన్యాయం జరిగిందన్నారు

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని బస్టాండ్ లొ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి మహిళలను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరు వినయ్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు 48…

నడి రోడ్డుపై పాములతో వీరంగం….

నిజామాబాద్ A9 న్యూస్: ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్……. వన్యప్రాణుల సంరక్షణ ఏది…? వన్యప్రాణులతో వీరంగం… ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పదో వార్డులో వీధి పోరగాండ్ల వీరంగాలు, రెండు పాములతో నడిరోడ్డుపై ఆడుతూ, సెల్ఫీలు వీడియోలు తీసుకుంటూ వీరంగం సృష్టిస్తున్నారు. అక్కడినుండి వెళ్లాలంటే…

అప్పుడే మొదలైందా!పదవి పోయిన వెంటనే మాల్ పై దాడా

నిజామాబాద్ a9 న్యూస్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పరిధిలోని జీవన్ రెడ్డి మాల్ లో రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో జీవన్ రెడ్డి మాల్ లీజు బకాయిలు చెల్లించాలని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే…

రాష్ట్రస్థాయి పోటీలకు సెయింట్ ఆన్స్ స్కూల్ విద్యార్థుల ఎంపిక

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ లో గల సెయింట్ ఆన్స్ స్కూల్ లో చదువుతున్న జక్కుల అద్రిజ, వేదాంష్ లు సోమవారం నిజామాబాదులో ఎస్ జి ఎఫ్ ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో అండర్ 14 బాస్కెట్బాల్ కు…

ప్రభుత్వ భూములకు, ఇరిగేషన్ భూములకు అక్రమంగా ఇంటి నెంబర్లు కేటాయిస్తున్నారని ధర్నా

నిజామాబాద్ A9 న్యూస్: భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జివి నరసింహారెడ్డి మాట్లాడుతూ, ఈ పాలకవర్గం వచ్చిన…

బాలల హక్కులు పరిరక్షించాల్సిన బాధ్యత అందరిది…

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణం లోని రామ్ మందిర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో జేజే యాక్ట్ (చిన్న పిల్లల సంరక్షణ చట్టం) ప్రకారం బాలలకు వారి యొక్క హక్కులను భంగం వాటిల్లకుండా చుడాల్సినా భాధ్యత అందారి మీద వుంది. అలాగే ప్రతి…