నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ పట్టణం లోని రామ్ మందిర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో జేజే యాక్ట్ (చిన్న పిల్లల సంరక్షణ చట్టం) ప్రకారం బాలలకు వారి యొక్క హక్కులను భంగం వాటిల్లకుండా చుడాల్సినా భాధ్యత అందారి మీద వుంది.
అలాగే ప్రతి ఒక్కరూ కూడా బాలల హక్కులు, బాల్య వివాహ నిరోధక చట్టం మరియు బాలల పై జరిగే లైంగిక వేధింపుల నిరోధక చట్టం మీద అవహాగాన కలిగి ఉండాల్సిన అవసరం వుంది అని తెలియ చేయడం జరిగింది. అదే విధంగా ఈ కార్యక్రమంలో మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం, సేఫ్ టచ్ అన్ సేఫ్ టచ్ మీద విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాద్యాయులు, ఏసిపిడిఓ జ్యోతి, సూపర్వైజర్ నళిని, గణేష్, బిక్ సింగల్, విఘ్నేష్, పుష్ప, కవిత, షీ టీమ్, పాఠశాల ఉపాద్యాయులు, అంగన్వాడీ టీచర్స్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.