Category: ఆర్మూర్

అర్జున వాడ కుల సభ్యులు ఎమ్మెల్యే నీ సన్మానించారు

నిజామాబాద్ A9 న్యూస్: కిల్లా డిచ్పల్లి గ్రామ పాత అర్జున వాడ కుల సభ్యులు న్యూస్ లీడర్ ఇందూరువార్త రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని సన్మానించి పరిచయం చేసుకుని సమస్యలను వివరించారు. కచ్చితంగా మీకు ప్రతి సమస్యకు నేను ఎల్లవేళలా…

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరులు ప్రస్తుత ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అనుచిత వాక్యాలను ఖండించారు

నిజామాబాద్ A9 న్యూస్: భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ బ్యావత్ సాయి కుమార్ ఆధ్వర్యంలో, ఈ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం…

భారత వ్యవసాయ రంగాన్ని బలిపీఠం పై నిలబెట్టిన కేంద్ర ప్రభుత్వం

నిజామాబాద్ A9 న్యూస్: భారత వ్యవసాయ రంగాన్ని బలిపీఠంపై నిలబెట్టిన కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ బలమైన రైతాంగ ఉద్యమం తీసుకురావాల్సిన అవసరం ఉందని, అఖిల భారత రైతుకులి సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. సోమవారం…

ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రజలు

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ లోని భారతీయ జనతా పార్టీ క్యాంపు కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ నిర్వహించి నటువంటి పాత్రికేయ సమావేశానికి విచ్చేసినటువంటి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతు…. ఆర్మూర్ అసెంబ్లీ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా…

ఆర్మూర్ జంబి హనుమాన్ బాలికల పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని జాంబి హనుమాన్ బాలికల పాఠశాలను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. సమస్యలు విద్యార్థినిలకు అడిగి తెలుసుకున్నారు, మద్యహం భోజనం, తరగతి గదులు, వంటగదులు పరిశీలించి సూచనలు చేశారు. బాత్రూమ్ లేక ఇబ్బంది చెందుతున్నారు…

ఎమ్మెల్యే ను కలిసిన ప్రెస్ క్లబ్ ఆర్మూర్ సభ్యులు

నిజామాబాద్ A9 న్యూస్: *ఎమ్మెల్యేను కలిసిన ప్రెస్ క్లబ్ ఆర్మూర్ సభ్యులు *జర్నలిస్టుల సంక్షేమానికి సహకరించాలని వినతి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని బుధవారం ప్రెస్ క్లబ్ ఆర్మూర్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో…

అన్నీ హంగులతో కూడిన రైతు బజార్ ను త్వరలో ప్రారంభిస్తాం

నిజామాబాద్ A9 న్యూస్: *అంగడి బజార్ ను పర్యవేక్షించిన ఎమ్మెల్యే *లోకల్ రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. *అన్నీ హంగులతో కూడిన రైతు బజార్ ను త్వరలో ప్రారంభిస్తాం. *ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని రైతు…

నిజాయితీ చాటుకున్న కండక్టర్ సుచరిత్

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ బస్ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సుచరిత్ నిజాయితీని చాటుకోవడం జరిగింది .రెండు రోజుల క్రితం ఆర్మూర్ నుండి నందిపేట్ బస్సులో విధులు నిర్వహిస్తూ ఉండగా ప్రయాణికుడు మొబైల్ ఫోన్, పర్స్ పోగొట్టుకోగా వారికి…

జిల్లా కలెక్టర్ ను కలిసిన ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్లు

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినిత పవన్ పై అవిశ్వాసం ప్రవేశపెడుతూ ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతును మంగళవారం కలిశారు. గడిచిన రెండు రోజులుగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నేతృత్వంలో…

అవినీతి డబ్బు బయట పెడుతున్న బీజేపీ పార్టీ

నిజామాబాద్ A9 న్యూస్: జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ ఇంటిపై జరిగిన ఐటీ దాడుల్లో 353 కోట్ల రూపాయల అవినీతి డబ్బు బయటపడడాన్ని నిరసిస్తూ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బిజెపి ఆర్మూర్…