నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ పట్టణంలోని జాంబి హనుమాన్ బాలికల పాఠశాలను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. సమస్యలు విద్యార్థినిలకు అడిగి తెలుసుకున్నారు, మద్యహం భోజనం, తరగతి గదులు, వంటగదులు పరిశీలించి సూచనలు చేశారు. బాత్రూమ్ లేక ఇబ్బంది చెందుతున్నారు అని తెలుసుకొని యుద్ధప్రాతపదికన పనులు చేయాలని 15రోజుల్లో మళ్ళీ వస్తాను అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలీగొట్ గంగాధర్, మందుల బాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.