నేడు చరిత్రలో మలుపు తిప్పిన ఏఎన్ఆర్ వారసుడు రాజిరెడ్డి:
*నేడు చరిత్రలో మలుపు తిప్పిన ఏఎన్ఆర్ వారసుడు రాజిరెడ్డి…. *నాడు ఆవుల నారాయణరెడ్డి ప్రజల కోసం పార్టీ కోసం జీవితం అంకితం…. మాసాయిపేట గ్రామ ప్రజలు హర్షం మాసాయిపేట( మెదక్) నవంబర్ 27: మెదక్ జిల్లాలోనీ నర్సాపూర్ నియోజకవర్గంలోని ఉమ్మడి మండలంగా…