మెదక్ కోర్ట్ నవంబర్ 26
ఛైర్పరన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, మెదక్ జస్టిస్ పి.లక్ష్మి శారద ముఖ్య అతిదిగా ” నేషనల్ లా డే” సందర్బంగా మెదక్ జిల్లా కోర్టు లో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు మరియు ఈ సదస్సులో అందరిచేత పి ఆర్ ఈ ఏ ఎం బి ఎల్ ఈ, ఈచదివించారు.
ఇట్టి కార్యక్రమంలో సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, మెదక్ సీహెచ్ జితేందర్ ; ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, మెదక్ ఆర్. సిరి సౌజన్య ; బార్ అససియేషన్, మెదక్ అధ్యక్షులు సుభాష్ చంద్ర గౌడ్ , బార్ అసోసియేషన్ సభ్యులు, నాయవాదులు ,కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.