A9 న్యూస్ ఇందల్వాయి ధర్పల్లి మండల లోని అక్రమ ఇసుక రవాణా చేస్తున్న పక్క సమాచారం మేరకు అడవి ప్రాంతం నుండి ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లు ను. అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు ఇందల్వాయి రేంజ్ ఆఫీ పరిధిలోని ఉన్నజీపేట్ కొట్టాలపల్లి సెక్షన్ పరిధిలోని బీట్లతో అక్రమంగా ప్రవేశించి ఇసుకను తరలిస్తున్నారని అటవీ అధికారులకు సమాచారం అందింది. ఎఫ్ ఆర్ ఓ రవి మోహన్ బట్. ఆదేశాల మేరకు మంగళవారం ఇసుకను తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను సీజ్ చేసి ఇందల్వాయి అటవీ కార్యాలయానికి తరలించారు ఈ దాడుల్లో అటవీ సెక్షన్ ఆఫీసర్ బృందం భాస్కర్ బీచ్ ఆఫీసర్లు రాములు వంశీ రాజ్ ప్రవీణ్ దిలీప్ పోషణలతో పాటు బేస్ క్యాంప్ నిర్వాహకులు గణేష్ ప్రవీణ్ విలాస్ ప్రవీణ్ పాల్గొన్నారు