*తూప్రాన్ ఎస్సై శివానందం వెల్లడి*
A9 న్యూస్ తూప్రాన్ నవంబర్ 18
మెదక్ జిల్లా తూప్రాన్ మండల ప్రజలకు పోలీస్ స్టేషన్ శివానందం ఈ సందర్భంగా మాట్లాడుతూ జేయునది ఇటీవల ఖరీఫ్ సీజన్ వరి కొయ్యడానికి హార్వెస్టర్ ని ఉపయోగించడం జరుగుతుంది ఇట్టి హార్వెస్టర్ వాహనదారులు వరి కటింగ్ బ్లేడు ని వెనక ట్రాలీకి తగిలించుకోకుండా ఇంజన్ కి ఫిట్ చేసుకోవాలని తెలిపారు అదేవిధంగా రోడ్డుమీద అత్యంత ప్రమాదకరంగా నిర్లక్ష్యంగా వాహనాలని నడిపించడం జరుగుతుందని. ఇలా నడిపించడం ద్వారా ప్రజలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని అన్నారు అనంతరం సోమవారం నాడు ఒక హార్వెస్టర్ ని పట్టుకుని దానిమీద ఎంవి, ఏ సిటీ,కేసులు నమోదు చేయడం జరిగింది కావున హార్వెస్టర్ వాహనదా రులకు తెలియజేయగా దూర ప్రాంతాలకు వెళ్లిన యెడల వరి కటింగ్ బ్లేడును మిషన్ ని వెనక ట్రాలీకి తగిలించుకొని ప్రయాణం చేయగలరు అని తెలిపారు అనంతరం ప్రజలు ఇట్టి హార్వెస్టర్ వాహనానికి కొద్ది దూరంలో పయనించగలరని తూప్రాన్ ఎస్ఐ శివానందం విజ్ఞప్తి చేశారు