వరకట్న వేధింపులతో యువతి దారుణ హత్య:
-రేచపల్లికి చెందిన “పోగుల రాజేశం” బిడ్డ వరకట్న దాహానికి బలి -9 నెలలుగా జగ్దల్ పూర్ జైల్ నిర్బంధంలో పోగుల రాజేశం -నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం రేవోజీపేట్ లో దారుణం -బాత్ రూమ్ లో ఉరి వేసుకుందని నమ్మించే ప్రయత్నంలో…