బిచ్కుంద సీఐ గా బాధ్యతలు స్వీకరణ
కామారెడ్డి A9 న్యూస్, జనవరి 31: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బుధవారం జగడం నరేష్ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు, ఈ సందర్భంగా సిఐ జగడం నరేష్ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడతానని చట్ట…