Monday, November 25, 2024

బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

కామారెడ్డి జిల్లా A9న్యూస్ :

కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని బాన్సువాడ డిపోకు చెందినTs 17,Z0017బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతివేగంతో నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు పేర్కొన్నారు బాన్సువాడ కామారెడ్డి రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు వంగిపోయింది తుది బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా బయో ఆందోళన గురయ్యారు ఈ ఘటన గాంధారి మండల గుడిమెట్ స్టేజి వద్ద బస్సు పూర్తిగా కింది పడకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు ప్రయాణికులకు గాయాలైనట్టు పేర్కొన్నారు బాన్సువాడ కామారెడ్డి రహదారిపై వెళ్తున్న బస్సు ఆదుపుత ఆర్టిసి బస్సు పక్కకు వంగిపోయింది బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళన గురయ్యారు సరైన సమయంలో బస్సు ఆగిపోవడంతో ఎలాంటి అవాన్ చల్లియ ఘటన చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు స్వల్ప గాయాలతో బయటపడ్డారని తెలిపారు కాక డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆర్టిసి డ్రైవర్లకు డ్రైవర్ శిక్షణలు ఇవ్వాలి కానీ ప్రైవేట్ బస్సులు కావడంతో ఆర్టీసీ బస్సు నిర్లక్ష్య వల్ల ఈ ప్రవాదం జరిగిందని స్థానికులు తెలిపారు స్థల్పగాయాలతో బయటపడ్డారని తెలిపారు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపణలు వినిపిస్తున్నాయి పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాదు చేస్తున్నామన్నారు.

బాన్సువాడకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ ను విధుల్లో నుంచి తొలగించాలని ప్రయాణికులు పేర్కొన్నారు ఆర్టీసీ డ్రైవర్ అతివేగంతో నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here