Category: నిజామాబాద్ జిల్లా

దేగాం గ్రామానికి రాష్ట్రస్థాయి పురస్కారం

A9 news, : ఆలూర్‌ మండలంలోని దేగాం గ్రామం సుస్థిర గ్రామీణాభివృద్ధికి ఆదర్శంగా నిలిచింది. ఈ మేరకు 2022–23 సంవత్సరానికిగాను గ్రామంలో పలు అభివృద్ధి పనులు విజయవంతంగా అమలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం అందించే 19వ రాష్ట్రస్థాయి అవార్డును సొంతం చేసుకుంది.ఈ…

జిల్లాలో VDCల దౌర్జనాలకు తెర పడాలి:

గ్రామాల్లో బడుగు జనాలకు రక్షణ కల్పించాలి. సానుకూలంగా స్పందించిన పోలీస్ కమిషనర్ గారికి కృతజ్ఞత. తెలంగాణ BC , SC , ST , మైనారిటీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుస్సాపూర్ శంకర్. నిజామాబాద్ : గతంలో గ్రామాభివృద్ధి కోసం…

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మాతృవియోగం:

బోధన్: ఏప్రిల్ 10 బోధన్‌ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత షకీల్‌,ఇంట్లో విషాదం చోటు చేసుకున్నది. గతకొంత కాలంగా అనా రోగ్యంతో బాధపడుతున్న షకీల్‌ తల్లి ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. దవాఖానలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో…

పెర్కిట్ చౌరస్తా వద్ద ప్లెక్సీలతో నిండిపోయిన గాంధీ పార్క్:

గ్రామపంచాయతీ ఉన్నప్పుడు ఒకరోజు మాత్రమే పర్మిషన్ ఉంటుంది.. మున్సిపల్ ఏర్పడిన గాంధీ పార్క్ పై నిర్లక్ష్యం.. యాడ్స్ ప్లెక్సీలకు మున్సిపల్ అధికారులకు ఏమైనా పన్ను చెల్లిస్తున్నారా.? A9 న్యూస్ ప్రతినిధి: ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ గాంధీ పార్క్ వద్ద వారం రోజులపాటు…

15 గౌడ కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేయడం అన్యాయం:

* బాధితులకు న్యాయం చేయాలి. తెలంగాణ రాష్ట్ర బీసీ , ఎస్ సీ , ఎస్ టీ , మైనారిటీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్. A9 news,ఏర్గట్ల మండలం, తాళ్ల రాంపూర్: గ్రామంలో 15 మంది గౌడ…

పోలీస్ స్టేషన్ ముట్టడించిన తాళ్ల రాంపూర్ గ్రామస్తులు:

*తాళ్లరాంపూర్ గ్రామంలో గౌడ సంగం మహిళలను కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకున్న గ్రామాభివృద్ధి కమిటీ . A9 న్యూస్ ప్రతినిధి: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ లో చోటు చేసుకుంది. కొన్ని నెలలుగా గ్రామాభివృద్ధి కమిటీకి, గౌడ సంఘం సభ్యులకు…

సీతారాముల కల్యాణం.. కమనీయం భారీగా తరలివచ్చిన భక్తులు..:

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భారీగా తరలివచ్చిన భక్తజనం, అర్చకులు సీతారాముల కల్యాణం జరిపించారు. ఆర్మూర్ సిద్దుల గుట్ట ఆలయంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపంలో సీతారాముల విగ్రహాలను…

కంచె గచ్చిబౌలి స్థలం విషయంలో ప్రతిపక్షాల అనవసర రాద్ధాంతం – టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ .

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని సిద్దుల గుట్టపై టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు కంచె గచ్చిబౌలి స్థల వివాదంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్న, కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ భూములను బదిలాయించిన ఘరానా…

సిద్దుల గుట్టపై సీతారాముల కల్యాణ మహోత్సవానికి హాజరైన టీపీసీసీ అధ్యక్షులు,:

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన నవనాథ సిద్దుల గుట్టపై శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవంలో సతి సమేతంగా పాల్గొన్న టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రొద్దుటూరు వినయ్…

ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో డయల్ 100కు ఫోన్ చేసి మిస్ యూజ్ చేస్తూ న్యూసెన్స్:

ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో డయల్ 100కు ఫోన్ చేసి మిస్ యూజ్ చేస్తూ న్యూసెన్స్ చేస్తున్న ఆర్మూర్ పట్టణంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన రాజ్ కుమార్ కి మూడు రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు…