A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలోని సిద్దుల గుట్టపై టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు కంచె గచ్చిబౌలి స్థల వివాదంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్న, కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ భూములను బదిలాయించిన ఘరానా మోసగాళ్లని అన్నారు.