గ్రామపంచాయతీ ఉన్నప్పుడు ఒకరోజు మాత్రమే పర్మిషన్ ఉంటుంది..
మున్సిపల్ ఏర్పడిన గాంధీ పార్క్ పై నిర్లక్ష్యం..
యాడ్స్ ప్లెక్సీలకు మున్సిపల్ అధికారులకు ఏమైనా పన్ను చెల్లిస్తున్నారా.?
A9 న్యూస్ ప్రతినిధి:
ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ గాంధీ పార్క్ వద్ద వారం రోజులపాటు ఫ్లెక్సీలను ఉంచడం వల్ల గాంధీ పార్క్ లో ఉన్నటువంటి మహానుభావులు విగ్రహాలకు కనబడకుండా మొత్తం చుట్టడమతో విగ్రహాలు కనబడకపోవడం విడ్డూరంగా పండుగ సందర్భంగా ఒక్కరోజు ఫ్లెక్సీలను పెట్టుకోవడానికి ఎక్కడైనా అవకాశం కల్పించే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి కానీ పెర్కిట్ గాంధీ పార్కును యాడ్ బోర్డుగా మార్చుకుంటున్నప్పటికీ మున్సిపల్ సిబ్బంది చూసి చూడనట్టుగా వ్యవహరించడం దుకాణ యజమానులకు అడ్డంగా ఉండడం ఎవరి ఎవరి అనుమతితో ఇలా ఫ్లెక్సీలను అడ్డగోలుగా మహనీయుల విగ్రహాలు కనబడకుండా మొత్తం చుట్టేయడం ఎంతవరకు కరెక్టు మున్సిపల్ అధికారులకే తెలియాలి ఇప్పటికైనా పెర్కిట్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే ఒకరోజు మాత్రమే పరిమిషన్ ఇవ్వండి అంటున్న గ్రామస్తులు.