హైదరాబాద్ అంగన్వాడి సమావేశానికి తరలి వెళ్లిన కార్యకర్తలు.
నిజామాబాద్ A9 news అంగన్వాడి సమస్యలపై చర్చించటానికి రాష్ట్ర కేంద్రంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగే సదస్సుకు జిల్లా నుండి అంగన్వాడీ కార్యకర్తలు నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏ రమేష్ బాబు…