టిఆర్ఎస్ యూత్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని దానికి నిదర్శనం వంద పడకల ఆసుపత్రి అని ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులకు పోకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత వైద్యం చేసుకుంటున్నారని యూత్ నాయకులు తెలిపారు వారు మాట్లాడుతూ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి దేవాలయంగా మారిందని అందులో పని చేసే వైద్యులు వైద్య సిబ్బంది కంటికి రెప్పలా చూసుకుంటున్నారని ఆసుపత్రికి వచ్చిన వారు చెబుతున్నారని దీని అన్నింటికీ కారణం డైనమిక్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు అని వారి సేవలను కొనియాడారు ఇందులో యూత్ నాయకులు ఉన్నారు సుపరిటెండెంట్ నాగరాజు మాట్లాడుతూ ఈ 100 పడక ఆసుపత్రిలో నేను ప్రజలకు వైద్యం అందించడం నాకు ఎంతగానో గర్వంగా ఉందని దీని అన్నింటికీ కారణం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు అని వారి చొరవతో ఈ ఆసుపత్రి ఎంతగానో అభివృద్ధి చెందిందని వారి హయాంలో పనిచేయడం ఎంతో సంతోషం కలిగించిందని ఎమ్మెల్యే గారిని ప్రశంసించారు