ఏర్గట్ల మండల కేంద్రంలోని మండల మహిళా సమస్య కార్యాలయ వద్ద ఐకెపి టీఎస్ ఈఆర్పి వివోఏలకు ఏపీఎం శ్యామ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి డాక్టర్ రమేష్ వీడియో తెరిపిపై అవగాహన కల్పించారు..
ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం ఆకుకూరలు పప్పు ధాన్యాలు తినాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం శ్యామ్ సిసిలు సంతోష్ నవీన్ అకౌంటెంట్ పాల్గొన్నారు..