*ఆర్మూర్ కాన్స్టెన్సీ విస్తృతస్థాయి సమావేశలు ఈరోజు డొంకేశ్వర్లు నిర్వహించడం జరిగింది*
ఇట్టి కార్యక్రమంలో
మాజీ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్ డొంకేశ్వర్ మండల అధ్యక్షుడు గుడిసెరం భూమేష్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాక్లూర్ మండల అధ్యక్షులు రవి ప్రకాష్ విజయ్ మంద మహిపాల్ సీనియర్ నాయకులు
ఐదు మండలాల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు
మారా చంద్రమోహన్ గారు మాట్లాడుతూ
ఈరోజు కాంగ్రెస్ నుండి ఎంతమంది పెద్దలు వెళ్లిపోయిన గాని కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉండి అనేక కష్టనష్టాలకు ఓర్చి గడిచిన 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న సైనికుడు లాంటి ఈ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఆర్మూర్లో జరిగిన అన్యాయాలు అక్రమాలు మరి ఎక్కడ జరగలేదు అని అరాచకాల మీద గాని అన్యాయాల మీద గాని ఎవరినైనా ప్రశ్నిస్తే వాళ్ల మీద నన్ బెయిల్ కేసులు పెట్టడం పోలీసులతో అరాస్మెంట్ చేయించడం వాళ్లకు జైల్లోకి పంపడం మన ఆర్మూర్ నియోజకవర్గంలో పరిపాటిగా మారిపోయిందని గచిన పది సంవత్సరాలు స్థానికంగా ఉన్న శాసనసభ్యులు జీవన్ రెడ్డి మీద అనేక యువకులు వాళ్ల గ్రామాల్లో జరిగే అరాచకాలు చూడక ప్రశ్నించినప్పుడు వాళ్లందర్నీ అనగా తొక్కడం జరిగింది అని గత్యంతరం లేని పరిస్థితులలో సరైన మార్గం నిర్దేశకం లేక చాలామంది ఊర్లు వదిలి పొరుగు దేశాలకు వెళ్లడం జరిగింది అని ఆయన తెలిపారు
ఈ తరం వందేళ్లు జ్ఞాపకం ఉంచే రాజు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ అనే అని ఆయన తెలిపారు.
ఉచిత కరెంటు బిల్లుపై మొదటిసారిగా సంతకం పెట్టింది వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ అని ఆయన తెలిపారు