ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పల్లికొండ బి ఆర్ ఎస్ కార్యకర్తలు
*సదాశివ్ A9న్యూస్ బాల్కొండ నియోజకవర్గం** పల్లికొండ గ్రామానికి చెందిన 50 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిక నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం . పల్లికొండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 50 మంది ఈరోజు బాల్కొండ…