Author: Admin

సొంత గూటికి చేరుకున్న తొండకూర్ ఎంపీటీసీ దంపతులు

నిజామాబాదు A9న్యూస్. నందిపేట్ మండలం తొండకూర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ మద్దుల రాణి – మురళి దంపతులు తిరిగి బిఆర్ఎస్ పార్టీలో చేరారు,24 గంటల వ్యవధిలోనే బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఎంపీటీసీ రాణి –…

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, ముత్యాల సునిల్ రెడ్డిని పరామర్శించిన జిల్లా యువజన విభాగం సీనియర్ నాయకులు మల్యాల నర్సారెడ్డి.

నిజామాబాద్ జిల్లాA9న్యూస్. రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ గారు ఇటీవల మృతి చెందగా..ఆదివారం నాడు ఆయన్ను వేల్పూర్ లోని నివాసంలో పరామర్శించడంతో పాటు మరియు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల…

బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా ఈ రోజు తెలంగాణ భవన్ లో బీ ఫాo అందుకున్న 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు

నిజామాబాద్ జిల్లా A9న్యూస్. 1.కోనేరు కోనప్ప 2. దుర్గం చిన్నయ్య 3. దివాకర్ రావు 4. కోవా లక్ష్మీ 5. భూక్య జాన్సన్ నాయక్ 6. జోగు రామన్న 7. అనిల్ జాదవ్ 8. ఇంద్రకరణ్ రెడ్డి 9. విఠల్ రెడ్డి…

ఏ ఎస్ ఐ నీ పరామర్శించిన రిపోర్టర్ అబ్దుల్ అజీమ్.

నిజామాబాద్ జిల్లా A9న్యూస్. ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ గత నెల రోజుల క్రితం రోడ్డు దాటుతున్న క్రమంలో ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న TUWJ IJU జిల్లా సంయుక్త కార్యదర్శి ఆర్మూర్ బిగ్ టీవి రిపోర్టర్…

ప్రజా వ్యతిరేఖ రైతు వ్యతిరేఖ ప్రభుత్వలను నిలదీయండి- CPI ML న్యూడేమోక్రసి జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య.

నిజామాబాదు జిల్లా a9న్యూస్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజ వ్యతిరేఖ రైతు వ్యతిరేఖ విధానాలకు నిరసనగా రైతు ఉద్యమాలు వస్తున్నాయని, ఎన్నికలలో మరోసారి ప్రజలను, రైతులను,మోసం చేయడానికి అనేక కుట్రలతో వస్తున్నారని వారి విధానాలను నిలదీస్తామని CPI ML న్యూడేమోక్రసి జిల్లా…

ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా వినయ్ రెడ్డి ఖరారు

నిజామాబాద్ A9 న్యూస్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన తొలి జాబితాలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పేరు ఖరారైంది. ఈ నేపథ్యంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క,…

రేపు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటన వివరాలు.

రేపు తేదీ 05.10.2023 రోజున ఆర్మూర్ ఎమ్మెల్యే, PUC చైర్మన్ శ్రీ జీవన్ రెడ్డి గారు ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు * ఉదయం 7:00 గంటలకు ఆర్మూర్ పట్టణంలో నూతన పీఆర్ రోడ్ (పిప్రి రోడ్)…

నందిపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మంద మహిపాల్,జిల్లా ఉపాధ్యక్షులు పెంట ఇంద్రుడు అరెస్ట్.

నిజామాబాద్ జిల్లా,A9న్యూస్. నందిపేట్ మండల కేంద్రంలో ఈరోజు నిజామాబాద్ జిల్లాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు వస్తున్నా సందర్బంగా ముందస్తుగా మండల్ కాంగ్రెస్ అధ్యక్షులు మంద మహిపాల్ ,జిల్లా ఉపాధ్యక్షులు పెంట ఇంద్రుడు జేఏసీ అధ్యక్షులు కద్దూరం గంగాధర్ ,మద్యన…

శ్రీ ఎన్ మార్ట్ లో కరెంటు షాక్ తగిలి చిన్నారి మృతి.

నిజామాబాద్ జిల్లా A9 న్యూస్. నందిపేట మండల కేంద్ర లోని శ్రీ ఎన్ మార్ట్ సూపర్ మార్కెట్ లో సోమవారం ఉదయం 7-35ని: సమయంలో నవీపేట గ్రామానికి చెందిన గూడూరు రిషిత వయసు 4 సంవత్సరాలు, తన తండ్రితో పాటు సూపర్…

సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన సీనియర్ నాయకుడు- నవీన్ గౌడ్

నిజామాబాదు జిల్లా A9న్యూస్. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారి సహకారంతో SDF నిధుల ద్వారా విడుదలైన 25 కోట్ల రూపాయల నుండి నందిపేట మండలం ఖుదవంద్ పూర్ గ్రామ అభివృద్ధికి 45 లక్షల నిధులను SDF నిధుల ద్వారా…