నిజామాబాద్ జిల్లా A9న్యూస్.
ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ గత నెల రోజుల క్రితం రోడ్డు దాటుతున్న క్రమంలో ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న TUWJ IJU జిల్లా సంయుక్త కార్యదర్శి ఆర్మూర్ బిగ్ టీవి రిపోర్టర్ అబ్దుల్ అజీమ్, షేక్ మోక్త్యర్ వారిని పరామర్శించారు. త్వరలోనే ఆయన కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.