Author: Admin

వాహన దారులకు నిబంధనలు తెలిపిన ఆర్మూర్ పోలీస్ శాఖ

ఆర్మూర్ మండల ప్రజలకు, యువత కు తెలియ జేయునది ఏమనగా 1) నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు తిరగడం, 2) ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కాకుండా నెంబర్ ప్లేట్ ను ఇష్టారీతిలో రాపించడం (improper number plate), 3)రిజిస్టర్డ్ ఒరిజినల్ నెంబర్…

భీంగల్ లో ప్రభుత్వం తరపున నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న -వేముల

*భీమ్ గల్ లో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రేడ్డి సదాశివ్, A9న్యూస్: బాల్కొండ నియోజకవర్గం ఆడ బిడ్డలకు సన్మార్గంలో నడిపించడానికి, వారికి నాగరికత నేర్పడానికి సేవాలాల్ మహరాజ్ చేసిన కృషి…

ప్రధాని మోడీ చిత్రపటానికి మెమోరాండం సమర్పించిన జిల్లా రైతులు

నిజామాబాదు జిల్లా కేంద్రం లో సంయుక్త కిసాన్ మోర్చా ఎస్ కే యం, అఖిల భారత రైతు కూలి సంఘంల ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా కేంద్రం లో మోదీ చిత్రపటానికి రైతంగా సమస్యల పై వినతి పత్రం ఇవ్వడం జరిగింది.…

మృతుని కుటుంబానికి అరవింద్ ఫౌండేషన్ ద్వారా లక్ష రూపాయల అందజేత

ఇందల్వాయి ఫిబ్రవరి 20 (A9 న్యూస్ ప్రతినిధి జితేందర్ ) ఇందల్వాయి మండల కేంద్రంలోని నల్లవెల్లి గ్రామానికి చెందిన దొనకంటి గంగాధర్ ఇటు వలె మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ ఫౌండేషన్…

రాంగ్ రూట్లో ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులు

ఇందల్వాయి ఫిబ్రవరి 20 (A9 న్యూస్ ప్రతినిధి జితేందర్) *––చిన్నచిన్న విద్యార్థుల ప్రానాలతో చెలగాటం *––మారూటే సపరేటు అంటున్న డ్రైవర్లు *––విద్య సంస్థల యజమాన్యం ప్రోద్బలంతో ఈ తతంగం ఇందల్వాయి మండల కేంద్రంలోని పలు విద్యాసంస్థల బస్సులు రాంగ్ రూట్లో వెళ్తున్నాయి.ఒక్కొక్క…

వన దేవతల దర్శనానికి పోటెత్తిన భక్త జనం

: మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకొనేందుకు వేల సంఖ్యలో పోటెత్తిన భక్తులు. మహాజాతర సమీపిస్తుండటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రకు చెందిన భక్తులు తరలివచ్చారు. ఉదయం నాలుగు గంటల కంటే ముందుగానే వచ్చిన భక్తులతో మేడారం దేవతల…

భీమ్ గల్ బొర్రాహనుమాన్ యూత్ ఆధ్వర్యంలోఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

నిజామాబాద్. జిల్లా భీమ్గల్ పట్టణం లో బోర్ర హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 394వ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. పురస్తు లింబాద్రి మాట్లాడుతూ: భరతమాత ముద్దుబిడ్డ హైందవ జాతి బిడ్డ ధైర్యానికి దేశభక్తికి దైవభక్తికి ధీరత్వానికి మారుపేరు చత్రపతి శివాజీ…

పంట పొలాలను కాపాడేందుకు వాగులను నీటితో నింపాలి =అధికారులను కోరిన యమ్ యల్ ఏ ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని కప్పల వాగు, పెద్ద వాగు లను నీటితో నింపాల్సిందిగా బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు. పెద్ద వాగు, కప్పల వాగు పరివాహక ప్రాంత రైతుల కోరిక మేరకు ప్యాకేజీ…

బడా భీమ్ గల్ గ్రామం లో మాజీ సీఎం కెసిఆర్ జన్మదిన సంబరాలు

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం బడా భీమ్గల్ గ్రామం లో మాజీ ముఖ్యమంత్రివర్యులు కే. చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు…. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తోలి ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారి 70వ జన్మదిన సందర్బంగా గ్రామ బి.ఆర్.యస్ కార్యాలయం లో…

లిటిల్ ప్లవర్ పాఠశాలలో విద్యార్థుల వీడ్కోలు సంబరాలు

భీమ్‌గల్, ఫిబ్రవరి 17 భీమ్‌గల్ మండలంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో పాఠశాల కరస్పాండెంట్ షఫీ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు శుక్రవారం రాత్రి ఫేర్వెల్ పార్టీని తొమ్మిదో తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా ఫేర్వెల్ పార్టీ ఏర్పరి చేయడం…