వైన్స్లకు భలే డిమాండ్
తెలంగాణ A9 news మద్యం షాపుల దరఖాస్తులకు విపరీతమైన స్పందన వస్తోంది. 3 రోజుల్లో 2620 వైన్ షాపులకు 2000కు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఎన్నికల ఏడాది కావడంతో భారీ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా రంగారెడ్డి, ఖమ్మం,…