Month: April 2025

మొట్టమొదటిసారిగా చెట్ల తిమ్మాయిపల్లి గ్రామంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు:

*పట్టున్న టిఆర్ఎస్ నాయకుల పోటీల మధ్య ఆవిర్భావ దినోత్సవం. A9 న్యూస్ ,మాసాయిపేట, ఏప్రిల్ 6: మెదక్ జిల్లా ,మాసాయి పెట మండలం, చెట్లతిమ్మాయి పల్లి గ్రామంలో 249 భూత్ లో బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం జెండా ఆవిష్కరణ వేడుకలు…

ఎన్నిసార్లు విన్నవించిన చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు :

*గ్రామంలో నీటి కరువు ఏ అధికారి ఆ గ్రామాన్ని పట్టించుకోలేక పోవడం గమనార్థం . *గ్రామస్తులు అందరూ కలిసి చందాలు వేసుకుని బోరు వేయించుకొని ఆదర్శంగా నిలుస్తున్న ఆ గ్రామస్తులు. కామారెడ్డి జిల్లా ,సదాశివనగర్ మండల్ ,లింగంపల్లి గ్రామంలో, గత నెల…

ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో మునిగి మృతి:

రామాయంపేట ,A9 న్యూస్ ,ఏప్రిల్ 6: మెదక్ జిల్లా రామయంపేట పోలీస్ స్టేషన్ శివారులోని పిర్యాదు దారుడు అగు చిన్న వాలి స్వామి తండ్రి నారాయణ వయస్సు 35 సం రాలు. కులం ముదిరాజ్ , వృతి వ్యవసాయం, నివాసం గోల్పర్తి…

వేములవాడ రాజన్న వరుడిగా హిజ్రాల వివాహం:

రాజన్న జిల్లా: ఏప్రిల్ 07 రాజన్నను వరుడుగా భావించి వివాహమాడడం వేములవాడలో ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవా యితీ ఏటా శ్రీరామనవమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణ…

రంగ రంగ వైభవంగా రాములోరి కళ్యాణం:

*స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు భద్రాది జిల్లా ఏప్రిల్06 భద్రాచలంలో సీతారాము ల కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ఆయన సతీమణి గీతతో కలిసి హాజరయ్యారు. స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు…

ఇమాంపూర్ లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన సత్యనారాయణ గౌడ్:

ఎ9 న్యూస్ తూప్రాన్, ఏప్రిల్, 5. తూప్రాన్ మండలం ఇమాంపూర్ లో శనివారం ఉదయం ఆ గ్రామ తాజా మాజీ ఉప సర్పంచ్ బక్క సత్యనారాయణ గౌడ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇమాంపూర్ గ్రామ నాయకులు బక్క నవీన్ గౌడ్,…

ఆర్టీసీ ద్వారా తలంబ్రాలు పొందడం ఎలా:

Apr 05, 2025, ఆర్టీసీ ద్వారా తలంబ్రాలు పొందడం ఎలా? తెలంగాణ ఆర్టీసీ కూడా రామభక్తుల సేవకు సిద్దమయ్యింది. భద్రాచలం ఆలయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సీతారాముల ముత్యాల తలంబ్రాల పంపిణీకి సిద్దమైంది. ఇందుకోసం ఆన్ లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఆర్టీసీ…

వైభవంగా పేదవాడు కడుపునిండా అన్నం తినాలి అది సన్న బియ్యం తినాలి:

*అని సంకల్పంతో చేపట్టిన కార్యక్రమమే ఉచిత సన్నబియ్యం కార్యక్రమం. ఎ9 న్యూస్ మాసాయిపేట ఏప్రిల్ 5 మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని జాతీయ రహదారి 44 హైవే ప్రక్కన మాసాయిపేట మండలంలో పరిధిలో ఉన్న గ్రామాలు , చెట్ల తిమ్మాయిపల్లి, నడిమితాండ…

పదవీ బాధ్యతల నుంచి తప్పుకోనున్న సీఎస్ శాంతకుమారి:

తెలంగాణకు కొత్త ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ వస్తున్నారు. ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎస్ శాంతకుమారి రిటైర్మెంట్ కాబోతున్నారు. దీంతో శాంత కుమారి స్థానంలో కొత్త సీఎస్‌గా రామకృష్ణారావును నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక, కొత్తగా తెలంగాణ రాష్ట్ర…

కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్‌ సమీక్ష:

కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్‌ సమీక్ష అసత్య ప్రచారాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ ఏఐ ఆధారంగా తప్పుడు వీడియోలు వైరల్‌ చేశారు-సీఎం నిజాలను మార్చే ఫేక్‌ వీడియోలు ప్రమాదకరం-సీఎం ఏఐ ఫేక్‌ వీడియోలు కరోనా కంటే ప్రమాదకరం-రేవంత్‌ వాస్తవాలు బయటికి…