*పట్టున్న టిఆర్ఎస్ నాయకుల పోటీల మధ్య ఆవిర్భావ దినోత్సవం.
A9 న్యూస్ ,మాసాయిపేట, ఏప్రిల్ 6:
మెదక్ జిల్లా ,మాసాయి పెట మండలం, చెట్లతిమ్మాయి పల్లి గ్రామంలో 249 భూత్ లో బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం జెండా ఆవిష్కరణ వేడుకలు చేయడం జరిగిందని మండల ఎస్సీ మోర్చ్ అద్యక్షుడు ఆకారం బాబు భుత్ అధ్యక్షుడు తెలిపార. అదేవిధంగా దుందిగల్ల రాజు, మాజీ ఉపసర్పంచ్ అంబరిపేట బాలకృష్ణ ,సీనియర్ నాయకులు మలోత్ పర్ష, ఉప అద్యక్షులు రాజు, సురేష్, ప్రశాంత్ ,మహేష్ ,స్వామిగౌడ్,, నరేష్ ,భిక్షపతి కార్యకర్తలు పాల్గొనడం జరింగింది.