రామాయంపేట ,A9 న్యూస్ ,ఏప్రిల్ 6:
మెదక్ జిల్లా రామయంపేట పోలీస్ స్టేషన్ శివారులోని పిర్యాదు దారుడు అగు చిన్న వాలి స్వామి తండ్రి నారాయణ వయస్సు 35 సం రాలు. కులం ముదిరాజ్ , వృతి వ్యవసాయం, నివాసం గోల్పర్తి రామాయంపేట టౌన్ తెలిపినది ఏమనగా తన తల్లి అగు చిన్న వాలి లక్ష్మీ భర్త నారాయణ వయస్సు 65 సం రాలు కులం ముదిరాజ్ వృతి. వ్యవసాయం ఆమె నిన్న మధ్యానం అందజ 3: 00 గంటలకు తన యొక్క బుర్రెలకు నీరు తపుట గురించి రామాయంపేట టౌన్ శివారు లో గల పండ చెరువు దగ్గరకు తీసుకెళ్లి బర్రెలు నీరు తాగుతుండగా ఆమె బార్ల పైన నీరు పోస్తుండగా ప్రమాదవశాతు నీటిలో లోతు తెలియ నందున మునిగి చనిపోయింది. అని దరఖాస్తు రాగ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లికార్జున్ రామాయంపేట తెలిపారు.