ఎ9 న్యూస్ తూప్రాన్, ఏప్రిల్, 5.

తూప్రాన్ మండలం ఇమాంపూర్ లో శనివారం ఉదయం ఆ గ్రామ తాజా మాజీ ఉప సర్పంచ్ బక్క సత్యనారాయణ గౌడ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇమాంపూర్ గ్రామ నాయకులు బక్క నవీన్ గౌడ్, యాదగిరి, వడ్ల శ్రీనివాస్, అల్లాడి రాములు, మన్నె ముత్యాలు, వడ్ల భూమలింగం, ఎం.కృష్ణ, ఎం.జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *