కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ సమీక్ష
అసత్య ప్రచారాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
ఏఐ ఆధారంగా తప్పుడు వీడియోలు వైరల్ చేశారు-సీఎం
నిజాలను మార్చే ఫేక్ వీడియోలు ప్రమాదకరం-సీఎం
ఏఐ ఫేక్ వీడియోలు కరోనా కంటే ప్రమాదకరం-రేవంత్
వాస్తవాలు బయటికి రాకముందే అబద్ధాలు వైరల్ చేశారు
ఫేక్ కంటెంట్‌పై విచారణ జరపాలని కోర్టును కోరుతాం
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం-సీఎం రేవంత్
ఫేక్ వీడియోలను అరికట్టేందుకు..
ఫోరెన్సిక్ టూల్స్‌ను సిద్ధం చేశాం-సీఎం రేవంత్
ఫేక్ కంటెంట్ భవిష్యత్‌లో యుద్ధాలకు బీజంవేస్తుంది
సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలి-రేవంత్
జింకలు, నెమళ్లతో విడుదలైన వీడియోలు ఫేక్-పోలీసులు