సేవాలాల్ బ్రహ్మోత్సవాలకు ముఖ్యఅతిథిగా పిసిసి అధ్యక్షులు:
A9 న్యూస్ : ఇందల్వాయి మండలంలోని దేవి తాండ జగదాంబ దేవి సేవాలాల్ మహారాజ్ ఆలయo ఏకాదశ బ్రహ్మోత్సవాలు 7 8 9 రోజులలో జరిగే జగదాంబ దేవి సేవాలాల్ మహారాజ్ ఆలయ ఏకాదశి బ్రహ్మోత్సవాలకు పీసీసీ అధ్యక్షులైన మహేష్ కుమార్…