ఆగమైతున్న తెలంగాణ..అన్ని వర్గాల ఆందోళన:
రేవంత్ సర్కార్ అసమర్థత, పాలనపై పట్టులేకపోవడంతో అట్టుడుకుతోంది తెలంగాణ. గతంలో ఎన్నడూ లేనివిధంగా పది నెలల్లోనే ప్రజలు నుంచి రేవంత్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. రేవంత్ రెడ్డి మా గోడు వినండి అంటూ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు…