ఆర్మూర్ లో ఘనంగా హోలీ పండుగ సంబరాలు
A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి: హోలీ సందర్భంగా విద్యానగర్ అభివృద్ధి కమిటీ పెర్కిట్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఆర్మూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది. సంతోషం వ్యక్తం చేస్తూ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ధమాంక శ్రీనివాస్…