A9 న్యూస్ ఇందల్వాయి
*జిత్తు భాయ్*
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని బంజారా సేవాలాల్ సమితి ఆధ్వర్యంలో నేడు హోలీ పండుగను కనుల పండుగ జరుపుకున్నారు ప్రతి పండగకు ఎక్కడో అక్కడ ఉంటున్న బంజారా సేవాలాల్ సమితి కమిటీ సభ్యులు నేడు ఈ హోలీ పండుగకు ఆదివారం సెలవు దినం కావడం అదృష్టమని అందుకే ఎక్కడెక్కడో విధులు నిర్వహిస్తున్న ఈ సభ్యులు నేడు కలుసుకొని ఈ పండుగను మండల హెడ్ కోటర్ లో కన్నుల పండుగగా ఒకరికొకరు హోలీ రంగులతో ఒకరి మీద ఒకరు పోసుకుంటూ ఆనందాన్ని పాలుపంచుకుంటూ ఈ పండుగను నిర్వహించుకున్నారు ఇలాంటి సెలవు దినం మళ్లీ ఎన్ని సంవత్సరాలకు దొరుకుతుందో తెలువదు అందుకే నేడు ఈ పండుగను సేవాలాల్ సమితి అధ్యక్షులు పీర్ సింగ్ నాయక్ జనరల్ సెక్రటరీ మోతిలాల్ నాయక్ బలరాం నాయక్ ముజిరం నాయక్ తుకారం నాయక్ పరశురాం నాయక్ రత్తు నాయక్ పార్టీ గంగాధర్ బలరాం నాయక్ మోతిలాల్ దేవి సింగ్ బిల్ సింగ్ రెడ్డి కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు