లిల్లీపుట్ పాఠశాలలో ఘనంగా అయోధ్య రామ మందిరం ప్రారంభ ఉత్సవాలు
నిజామాబాద్ జిల్లా A9 న్యూస్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో లిల్లీపుట్ పాఠశాలలో అయోధ్య రామ మందిరం ప్రారంభ ఉత్సవాలు పాఠశాలలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రాముడు సీత హనుమంతుడి లా చక్కగా రెడీ…