నిజామాబాద్ జిల్లా A9న్యూస్ :
ఏబీవీపీ ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగ క్రీడా సమ్మేళనం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చాలా మైదానంలో రెండవ రోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విభాగ్ సంఘటన మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ యువకులు చదువు పట్లనే కాకుండా క్రీడల పట్ల కూడా ఆసక్తి పెంపొందించుకోవాలని వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వెంకటకృష్ణ, జిల్లా కన్వీనర్ సునీల్, స్పోర్ట్స్ కన్వీనర్ సుహాస్ రెడ్డి, బాలకృష్ణ ఇతర కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అలాగే పూర్వ విద్యార్థి పరిషత్ నాయకులు జస్ట్ అనిల్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.