నిజామాబాద్ జిల్లా A9న్యూస్ :

తెలంగాణ విద్యార్థి పరిషత్ నగర అధ్యక్షులు అఖిల్ అధ్వర్యంలో విద్యార్థుల జీవితాలతో చలగటం ఆడుతున్న ఆటో వాహనదారుల పై చరియలు తీస్కోవలని నిజామాబాద్ జిల్లా ACP CSS విజయసరది గారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు అఖిల్ మాట్లాడుతూ

నిజామాబాద జిల్లా లో పలు ఆటో వాహనాలు పరిమితికి మించి విద్యార్థులని ఎక్కచుకొని పాఠశాలలకు తరలిస్తున్నారు ఈ తరుణంలో అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నయని గత కొన్ని రోజుల క్రితం జక్రాన్ పల్లి మండలం సికింద్రా పూర్ జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులు.. బాల్ నగర్ నుండి సికింద్రాపుర్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ కి వెళ్తుండగా ఆటోను ఢీకొన్న కారు 14 మంది చిన్నారులను ఆస్పత్రికి తలరించడం జరగిందని పరిమితికి మించి విద్యార్థులను స్కూలుకు తరలిస్తున్న ఆటోల లైసెన్స్ సీజ్ చేయాలని ఆ ఆటో డ్రైవర్ పై చటారిత్యపరమైన శిక్ష వేయాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ గా డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో మహేష్ సుజిత్ సోహెల్ తదితరులు పాల్గొనారు

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *