అంబేద్కర్ మాల సంఘం అధ్వర్యంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవం
నిజామాబాద్ A9 న్యూస్ జనవరి 26: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పోచమ్మగల్లిలో గల అంబేద్కర్ మాల సంఘం అధ్వర్యంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మాల సంఘం అధ్యక్షుడు పింజ సుదర్శన్, అంబేద్కర్, భారతమాత…