సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ వర్ధంతినీ నిర్వహించారు
నిజామాబాద్ A9 న్యూస్: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగర్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పులాంగ్ చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బాలులు అర్పించడం జరిగింది. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి…