Month: September 2023

నిజామాబాద్ జిల్లాలో కుండపోత వర్షం

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది, నిజామాబాద్ సహా గ్రామాలలో ఉరుములు, మెరుపులతో వాన దంచి కొడుతోంది. రహదారులపై వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఆదివారం కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి…

భర్తను హింసించి చంపిన భార్య

తూప్రాన్ A9 న్యూస్: మెదక్ జిల్లా సెప్టెంబర్ 3 తాగొచ్చి వేధిస్తున్నాడని ఓ భార్య తన భర్తను అత్యంత దారుణంగా కడతేర్చింది. తాళ్లతో బంధించి చిత్రహింసలకు గురి చేసి హత్య చేసింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి…

సెప్టెంబర్ 7 వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

A9 న్యూస్: సెప్టెంబర్7 వ తేదీ వరకు ప్రయాణాలుంటే వాయిదా వేసుకోండి. అర్జెంట్‌ పనులేమైనా ఉంటే వెంటనే కంప్లీట్‌ చేసుకోండి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు తడిసిపోనున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులతో వణికిపోనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురవనున్నాయి. పలు…

ప్రభుత్వా నిబంధనలు ఉల్లంఘించి పాఠశాల…..

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ నగర తెలంగాణ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ లోని గల విస్డం హై స్కూల్ ప్రతి రెండు శనివారం, ఆదివారం పిల్లలకు స్కూల్ నిర్వహించడం జరుగుతుంది. దానిపై తెలంగాణ…

డాక్టర్ మధు శేఖర్ కు ఘనంగా స్వాగతం పలికారు

నిజామాబాద్ A9 న్యూస్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా ఆర్మూర్ కు వచ్చిన సందర్భంగా డాక్టర్ మధు శేఖర్ కు ఆర్మూర్ ప్రాంత ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఆర్మూర్…

జిల్లా నూతన సిపిగా నియామకం

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ గా వి. సత్యనారాయణను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది ఆయన జాయింట్ పోలీస్ కమిషనర్ గా రాచకొండ పరిధిలో విధులు నిర్వహించి ఇప్పుడు నిజామాబాద్ సిపిగా బదిలీపై…

ఆర్మూర్ లో కామ్రేడ్ రామచంద్రన్ 15వ వర్ధంతి సభ

నిజామాబాద్ A9 న్యూస్: ఆదివారం ఉదయం 11 గంటలకు భారత విప్లవోద్యమ నేత సిపిఐ ఎంఎల్. కేంద్ర కమిటీ కార్యదర్శి కామ్రేడ్ రామచంద్రన్, 15వ వర్ధంతి సభ ఆర్మూర్ పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ ఎంఎల్ రామచంద్రన్ పార్టీ ఉత్తర తెలంగాణ…

సొంత గూటికి బిజెపి ఎంపీటీసీ

నిజామాబాద్ A9 న్యూస్: నందిపెట్ మండలం దత్తపుర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ గంగదేవి మహేష్ దంపతులకు ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ నాయకుడు పైడి రాకేష్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. గతంలో బీజేపీలో గెలిచి బిఅర్ఎస్ పార్టీలోకి వెళ్లి…

డాక్టర్ మధు శేఖర్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

నిజామాబాద్ A9 న్యూస్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ గా డాక్టర్ మధు శేఖర్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వారికి టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ గంటా చక్రపాణి, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ…

భార్యను హత్య చేసిన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి

అదిలాబాద్ A9 న్యూస్: ఆదిలాబాద్‌ జిల్లాకేంద్రంలోని బంగారిగూడలో అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది, అనుమానంతో భార్యను చంపి పోలీసులకు లొంగిపోదామని బైకుపై వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో భర్త మృతి బంగారిగూడకు చెందిన మోహితే అరుణ్‌, నిజామాబాద్‌ జిల్లా బాల్కొండకు చెందిన దీపతో నాలుగు…