పూసల కులాన్ని ఎం బి సి, డి ఎన్ టి లో కలపాలని వినతి పత్రాల సమర్పణ
నిజామాబాద్ A9 న్యూస్: తెలంగాణ రాష్ట్ర పూసల సంఘం పిలుపు మేరకు మన జిల్లా అధ్యక్షుడు సుంకరి రంగన్న ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న మన కులస్తులు పెద్ద మనుషులు పెద్దలు అందరూ కలిసి కలిసికట్టుగా ఎంతో ఉత్సాహంగా ఉత్తేజపరుస్తూ మన జిల్లా…