Month: September 2023

కదంతొక్కిన బీడీ కార్మికులు✊

బీడీ కార్మికుల జీవనభృతిని 2016/- నుండి 4000/-కు పెంచాలని, బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీలు చుట్టే కార్మికులకు, బట్టీవాలా, చెన్నీవాల, సార్టర్స్, ప్యాకర్స్, వాచ్ మెన్ తదితర నెలసరి వేతన కార్మికులందరికీ ఆంక్షలు లేకుండా 4000/- రూపాయల జీవనభృతి ఇవ్వాలని డిమాండ్…

2023 ఆసియా కప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది

2023 ఆసియా కప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు వరుసగా రెండు రోజుల్లో పాకిస్థాన్‌ను, ఆపై శ్రీలంకను ఓడించి సెప్టెంబర్ 17న టైటిల్ మ్యాచ్‌కు టిక్కెట్‌ను బుక్ చేసుకుంది. కొలంబోలో జరిగిన సూపర్-4 రెండో మ్యాచ్‌లో…

నేడే జగిత్యాల బీఆర్‌ఎస్‌ మీటింగ్‌.. పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ కవిత మార్గదర్శనం

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం జగిత్యాలకు రానున్నారు. చల్‌గల్‌ మామిడి మార్కెట్‌లో నిర్వహించే జగిత్యాల నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశానికి ఆమె హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత…

డిగ్రీలో బట్టీ చదువులకు ఇక చెక్‌.. పాస్‌ అవ్వాలంటే పరీక్షల్లో వచ్చే మార్కులే ఫైనల్‌ కాదు!

డిగ్రీ స్థాయిలో రిసెర్చ్‌ కల్చర్‌ (పరిశోధనా సంస్కృతిని) పెంపొందిస్తారు. ప్రస్తుతం పీజీ ఇతర కోర్సుల్లో రిసెర్చ్‌కు ప్రాధాన్యం ఇస్తుండగా, ఇక నుంచి డిగ్రీలోనూ రిసెర్చ్‌ను అమలుచేస్తారు. డిగ్రీలో విద్యార్థుల అటెండెన్స్‌కు మార్కులు వేసే నూతన విధానాన్ని ఉన్నత విద్యాశాఖ ప్రవేశపెట్టనున్నది. ఈ…

మట్టికే జే కోట్టు

గణనాథుడి నవరాత్రుల పండుగొస్తున్నది. ఉత్సవ కమిటీలు ఇప్పటికే గణపయ్యను ప్రతిష్ఠించే వేదికలను సిద్ధం చేస్తుండగా.. మరోవైపు తాము నిలబెట్టే వినాయకుడిని కొనుగోలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలే మేలు పీవోపీ గణనాథులతో నీరు, వాతావరణం కలుషితం ఖమ్మంలో…

రేవంత్‌ తెలంగాణవాది కాదు తెలంగాణకు వ్యాధి.. మంత్రి కేటీఆర్‌

తెలంగాణకు మోదీ ఒక్క పైసా ఇవ్వకున్నా అటు కాంగ్రెస్‌ అడగదు బీజేపీ అడగదు. ఆ పార్టీలు ఢిల్లీ బానిసలు. రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి ఇద్దరూ ఢిల్లీ దూతలు ఆడిస్తున్న తోలుబొమ్మలు మాత్రమే. పైకి కనబడేది కిషన్‌రెడ్డి ఆడించేది కిరణ్‌కుమార్‌రెడ్డి, కనబడేది రేవంత్‌రెడ్డి ఆడించేది…

జైలులోనే చంద్రబాబు.. హౌస్‌ రిమాండ్‌కు కోర్టు నిరాకరణ

నైపుణ్యాభివృద్ధి పథకం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు పాలైన మాజీ సీఎం చంద్రబాబుకు మంగళవారం తీవ్ర నిరాశ ఎదురైంది. తనను జ్యుడీషియల్‌ కస్టడీ (జైలు)లో కాకుండా గృహ నిర్బంధం (హౌస్‌ రిమాండ్‌)లో ఉంచాలన్న ఆయన విజ్ఞప్తిని విజయవాడ ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది.…

దేశంలోనే మొదటి పవర్‌ ఐల్యాండ్‌గా హైదరాబాద్. ఇక్కడ కరెంటు పోదు.. మంచినీరు ఆగదు

కరెంటు, నీళ్లు ఆధునిక యుగ మనుగడలో అత్యంత కీలకమైన, శక్తివంతమైన వనరులు. సామాన్యుడి అవసరాలు తీర్చడమే కాదు.. ఏ రంగం అభివృద్ధి అయినా ఈ రెండు వనరుల మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే పుష్కలమైన నీళ్లు… నిరంతరాయ విద్యుత్తు అనేవి ప్రపంచంలో…

డిప్యూటీ మేనేజర్‌ చేతివాటం.. బ్యాంక్‌ నుంచి రూ.8.65 కోట్లు స్వాహా

పనిచేస్తు న్న బ్యాంకుకే కన్నం వేసి రూ.8.65 కోట్లు స్వాహా చేసిన డిప్యూటీ మేనేజర్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్‌ చేసి రి మాండ్‌కు తరలించారు. సీఐ ఎస్‌ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా కరీమాబాద్‌కు చెందిన బైరిశెట్టి కార్తీక్‌…