బీడీ కార్మికుల జీవనభృతిని 2016/- నుండి 4000/-కు పెంచాలని, బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీలు చుట్టే కార్మికులకు, బట్టీవాలా, చెన్నీవాల, సార్టర్స్, ప్యాకర్స్, వాచ్ మెన్ తదితర నెలసరి వేతన కార్మికులందరికీ ఆంక్షలు లేకుండా 4000/- రూపాయల జీవనభృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (IFTU) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ధర్నా చౌక్ వరకు వేలాది మంది కార్మికులతో భారీ ర్యాలీ & మహాధర్నా @ ధర్నా చౌక్, నిజామాబాద్.
~తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (IFTU) నిజామాబాద్ జిల్లా కమిటీ.