Month: August 2023

చలో హైదరాబాద్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని ఐఎఫ్టియు పిలుపునిచ్చారు…

నిజామాబాద్ A9 న్యూస్: ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని, మోడీ తెచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆగస్టు 29న చెలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం…

చంద్రయాన్ -3 విజయోత్సవ ర్యాలీ

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలో భారీ ర్యాలీని క్షత్రియ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించారు, ఇట్టి ర్యాలీని క్షత్రియ విద్యాసంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 100 మీటర్ల పొడువు గల త్రివర్ణ పతకాన్ని మోస్తూ దాదాపు…

చంద్రయన్ 3 విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు..

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో గల దార్ల హనుమాన్ ఆలయంలో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ – 3 యాత్ర కార్యక్రమం విజయవంతం కావాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక…

తెలంగాణ తెచ్చుకొని దొంగల చేతిలో పెట్టినట్టే ఉంది..!

నిజామాబాద్ A9 న్యూస్: ఇందల్వాయి మండలంలోని లోలం, ఎల్లారెడ్డి పల్లె, తిర్మన్ పల్లి, గ్రామాల్లో విస్తృతంగా గడప గడప కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి మూడు గ్రామాలలో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి మనిషిని మంచి చెడ్డలు అడిగి తెలుసుకున్నారు.…

అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి..!

నిజామాబాద్ A9 న్యూస్: అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ పి.యడి రెడీ, ఐసిడిఎస్ పీడీ కి వినతి పత్రం ఇచ్చి చర్చించటం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏ రమేష్ బాబు…

భీంగల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పనులను ప్రారంభించిన బిఆర్ఎస్ నాయకులు…

నిజామాబాద్ A9 న్యూస్: భీంగల్ మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులు శంకుస్థాపన చేంగల్ గ్రామంలో ఎస్సీ మాల సంఘం కమ్యూనిటీ హల్ కి 5 లక్షలు, పెద్దమ్మ కాడి తాండ లో సేవాలాల్ గుడికి కాంపౌండ్ వాల్ కి 5…

వ్యాధులతో బాధపడుతున్న వారికి చెక్కులు అందజేత…

నిజామాబాద్ A9 న్యూస్: భీంగల్ మండలంలోని పలు గ్రామాలలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేయడం జరిగింది. వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ హైదరాబాద్, నిజామాబాద్ కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న నిరుపేదలకు తన వంతు సహాయ సహకారాలు అందించాలని సదుద్దేశంతో మంత్రి ప్రశాంత్…

జయహో చంద్రయాన్ – 3

A9 న్యూస్: ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా నెలకొన్న విషయం ఇది చంద్రయాన్ 3 ల్యాండింగ్ కోసం బుధవారం 6 గంటల 4 నిమిషాలకు సాఫ్ట్ లాండింగ్ కానుంది . దీనికి సంబంధించిన చంద్రయాన్ 3 ల్యాండింగ్ పై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది భారత్…

ఆర్మూర్ పట్టణంలో 25 న జరిగే భారీ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలి

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మూడోసారి ప్రకటించబడిన శాసనసభ్యులు భారత రాష్ట్ర సమితి పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు పియుసి చైర్మన్ జీవన్ రెడ్డి కి నియోజకవర్గస్థాయి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు…