Tuesday, November 26, 2024

వ్యాధులతో బాధపడుతున్న వారికి చెక్కులు అందజేత…

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నిజామాబాద్ A9 న్యూస్:

భీంగల్ మండలంలోని పలు గ్రామాలలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేయడం జరిగింది. వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ హైదరాబాద్, నిజామాబాద్ కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న నిరుపేదలకు తన వంతు సహాయ సహకారాలు అందించాలని సదుద్దేశంతో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి విన్నవించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులను మంజూరు చేయించడం జరిగింది.

బిఆర్ఎస్ కార్యకర్తలు బుధవారం ఆ చెక్కులను మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం,

బడా భీంగల్ గ్రామానికి చెందిన టి రాజన్న కి 16,000 వేల రూపాయలు, పి పెద్ద గంగారం కి 26,000 వేల రూపాయలు, ఎస్ పెద్ద భోజన్న కి 18,000 వేల రూపాయలు, ఆర్ లక్ష్మి కి 42,500 రూపాయలు, రవి కి 23,500 రూపాయలు, వి భారతి కి 33500 రూపాయలు, వి లక్ష్మి కి 30,500 రూపాయలు

గోనుగప్పుల గ్రామానికి చెందిన ఎస్ రవి కి 16,000 రూపాయలు, ఎం కిష్టయ్య కి 39,500 రూపాయలు, కె అమృత్ గౌడ్ కి 24,000 వేల రూపాయలు, ఎం చిన్న రాజన్న కి 36,000 వేల రూపాయలు, పి లావణ్య కి 60,000 వేల రూపాయలు, కె మహేష్ కి 40,000 వేల రూపాయలు,

సికింద్రాపూర్ గ్రామానికి చెందిన కె అరుణ కి 60,000 వేల రూపాయలు

పెద్దమ్మ కాడి తాండ గ్రామానికి చెందిన బి రమేష్ కి 28,000 వేల రూపాయలు అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆర్ మహేష్, జెడ్పిటిసి చౌటుపల్లి రవి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొనకంటి నర్సయ్య, జడ్పి కోప్షన్ ఎం ఎ మోయీజ్, రైతుబంధు మండల అధ్యక్షులు శర్మ నాయక్, ఏఎంసీ చైర్మన్ గునవీర్ రెడ్డి, భీంగల్ సొసైటీ చైర్మన్ శివసారి నర్సయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here