నిజామాబాద్ జిల్లాలో కలవర పెడుతున్న కండ్లకలక
నిజామాబాద్ A9 news నందిపేట్ మండలంలోని నూత్పల్లి సంక్షేమ హాస్టల్లో 50 మంది చిన్నారులకు కండ్లకలక సోకింది ధర్మారంలోని 42 మంది గురుకుల జూనియర్ కళాశాల స్థాయి విద్యార్థినులు వ్యాధి బారిన పడ్డారు. ఎడపల్లిలోని సంక్షేమ హాస్టల్లో 19మంది, బోధన్ సంక్షేమ…