రేపు జరగబోయే సీఎం కప్ క్రీడల పోటీలకు గ్రౌండ్ సిద్ధం:
A9 న్యూస్ ప్రతినిధి ఇందల్ వాయి: ఇందల్ వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించబోయే క్రీడ పోటీలకు క్రీడాకారులు ముందుకు రావాలని ఎంపీడీవో లక్ష్మారెడ్డి, తహసిల్దార్ వెంకట్రావు, ఎస్సై మనోజ్ కుమార్ పర్యవేక్షణలో క్రీడ…