యువకుడు కనబడుటలేదు
–కుటుంబ సభ్యుల పీర్యదు మేరకు కేసు నమోదు
ఇందల్వాయి,A9 న్యూస్
ఇందల్వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన హమ్జాద్ ఖాన్ ( 37)సన్నాఫ్ గులాం ఖాన్ కనబడడం లేదని స్థానిక అందల్వాయి పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఎస్సై మనోజ్ కుమార్ కు సోమవారం ఫిర్యాదు చేశారు గత మూడు నెలల నుండి అమ్జత్ ఖాన్ ఆచూకీ దొరకడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అదృచ్ఛి అదృశ్యమైన వ్యక్తికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.ఎవరికైనా సమాచారం ఉన్నట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు అదృశ్యమైన యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది